హైదరాబాద్: 28°C
తెలంగాణ

శ్రీ లక్ష్మీనరసింహస్వామి హుండీ లెక్కింపు

PDPL: రామగిరి మండలం సుందిళ్ల శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో మంగళవారం హుండీ లెక్కింపు చేపట్టారు. స్వామివారి హుండీ ద్వారా రూ.9,43,621 ఆదాయం సమకూరినట్లు ఛైర్మన్ కోర్కొప్పుల సత్యనారాయణ గౌడ్, ఈవో రాజకుమార్ తెలిపారు. వివిధ ప్రాంతాల నుంచి భక్తుల రాక పెరగడంతో ఆదాయం పెరుగుతోందన్నారు. ఈ కార్యక్రమంలో దేవాదాయ శాఖ పరిశీలకుడు ప్రవీణ్, ధర్మకర్తలు, అర్చకులు జయంతశర్మ ఉన్నారు.