MHBD: తోర్రూరు మండలం కంటాయపాలెం గ్రామ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఝాన్సీ రెడ్డి గారి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. గ్రామ శాఖ అధ్యక్షులు మౌకాటి వెంకన్న, మండల కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు ఎనగందుల శ్రీనివాస్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఝాన్సీ రెడ్డి గారికి నాయకులు, కార్యకర్తలు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
తెలంగాణ
ఘనంగా ఝాన్సీ రెడ్డి జన్మదిన వేడుకలు


