KKD: పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మను సీఎం చంద్రబాబు అమరావతికి పిలిపించి మాట్లాడారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావుతో కలిసి వర్మ సీఎంను కలిశారు. గవర్నర్ కోటా ఎమ్మెల్సీ విషయంలో వర్మకు అవకాశం దక్కకపోవడంపై చర్చ జరిగినట్లు ప్రచారం సాగుతోంది. అనంతరం సీఎం చంద్రబాబు నిర్ణయమే శిరోధార్యమని వర్మ తెలిపారు. ఈ భేటీ రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతోంది.
ఆంధ్రప్రదేశ్
వర్మతో చంద్రబాబు భేటీ.. ఎమ్మెల్సీపై చర్చ?


