హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మక్కినవారిపాలెంలో ప్రత్యేక పూజలు

BPT: సంతమాగులూరు మండలం మక్కెనవారిపాలెం గ్రామంలోని శ్రీ సాయి సేవ ఆశ్రమం నందు బుధవారం పూజ్య గురుదేవులు అమ్ముల సాంబశివరావు 78వ జన్మదిన సాయి సేవ ఆశ్రమ అధ్యక్షులు రాంబాబు ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా షిరిడి సాయి సేవాశ్రమం మక్కెనవారిపాలెంలో సాయిబాబాకు ప్రత్యేక పూజలు భక్తులచే అభిషేకాలు అలంకరణలు చేయించారు.