హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: ఎల్‌నినో ప్రభావంతో కరువు ఛాయలు

NDL: ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు లేక ఉమ్మడి కర్నూలు జిల్లా రైతులు ఆందోళన చెందుతున్నారు. ఆగస్టులో పచ్చటి పైర్లతో కళకళలాడాల్సిన పొలాలు బీడు భూములుగా మారాయి. నంద్యాల జిల్లా అవుకు మండలంలో పంటలు లేక పొలాలన్నీ ఖాళీగా కనిపిస్తున్నాయి. ఈ ఏడాది పంటలు పండక కన్నీరే మిగిలే పరిస్థితి ఏర్పడిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.