WGL: ఖానాపురంలో తెలంగాణ ఉద్యమకారుడు, నర్సంపేట నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత, దివంగత మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి విగ్రహం కూల్చివేతను నిరసిస్తూ బుధవారం ఖానాపురం మండలంలో BRS ఆధ్వర్యంలో బంద్ నిర్వహించారు. ఈ సందర్భంగా BRS నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని నిరసన తెలిపారు.
తెలంగాణ
VIDEO: ఖానాపురంలో బంద్‌లో పాల్గొన్న BRS నేతలు


