GDWL: జిల్లాలో వివిధ ప్రాంతాల్లో వర్షం కురిసింది. గడిచిన 24 గంటలో నమోదైన వర్షపాత వివరాలు ఇలా ఉన్నాయి. అత్యధికంగా భీమవరం లో 18.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. జల్లాపూర్, రాజోలి 13.5 మి.మీ, బీచుపల్లి 13.0 మి.మీ, అల్వాల్ పాడ్ 12.5 మి.మీ, చిన్నతాండ్రపాడు 11.3 మి.మీ, పుల్లూరు 10.5 మి.మీ, ఉండవల్లి 9.0 మి.మీ, ఐజా 8.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయ్యాయి.
తెలంగాణ
జిల్లాలో నమోదైన వర్షపాత వివరాలు ఇవే..!


