హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఉమ్మడి జిల్లాలో వర్షపాత వివరాలు

KNR: ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిధిలో గత 24 గంటల్లో పలుచోట్ల వర్షాలు నమోదయ్యాయి. జగిత్యాల జిల్లా తిరుమలాపూర్‌లో అత్యధికంగా 33.5 మి.మీ వర్షపాతం నమోదైంది. కరీంనగర్ జిల్లా గంగాధరలో 32, జగిత్యాల పొలాసలో 31.8, పెద్దపల్లి ములకాలపల్లిలో 20.8, ఈసాల తక్కళ్లపల్లిలో 19 మి.మీ వర్షం కురిసింది. సిరిసిల్లలోని వట్టెంల, బోయిన్పల్లిలోనూ వర్షపాతం నమోదైంది.