హైదరాబాద్: 28°C
తెలంగాణ

పాత హత్య కేసులో తీర్పు.. ముగ్గురికి జీవిత ఖైదు

MDK: పదిహేనేళ్ల క్రితం జరిగిన హత్య కేసులో మెదక్ కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఇల్లు ఇప్పిస్తానని డబ్బులు తీసుకుని బెదిరింపులకు దిగిన మోహన్‌నాయుడిని, అతడి మిత్రులైన నాగాచారి, వెంకటాచారి, ప్రవీణ్‌లు కలిసి 2010లో పిస్తోల్‌తో కాల్చి చంపారు. విచారణలో నేరం పూర్తి ఆధారాలతో రుజువు కావడంతో నిందితులు ముగ్గురికీ న్యాయస్థానం జీవితఖైదు ఖరారు చేసింది.