హైదరాబాద్: 28°C
తెలంగాణ

'రేషన్ బియ్యానికి బదులు నగదు ఇస్తే చర్యలు'

MBNR: జడ్చర్లలో మూడు నెలల రేషన్ బియ్యాన్ని ఒకేసారి తీసుకునే అవకాశం ఈ నెలాఖరు వరకు ఉంది. అయితే కొందరు డీలర్లు బియ్యానికి బదులు నగదు ఇస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు డీలర్‌షిప్‌లు రద్దు చేస్తామని తహసీల్దార్ నర్సింగరావు హెచ్చరించారు.