NGKL: జిల్లాలో వివిధ ప్రాంతాల్లో మోస్తారు వర్షం కురిసింది. నడిచిన 24 గంటల అత్యధికంగా కొల్లాపూర్ మండల కేంద్రంలో 13.3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. తిమ్మాజిపేట 11.3 మి.మీ, జటప్రోలు 8.8 మి.మీ, చెన్నారావుపల్లి 5.8 మి.మీ, పెద్దకొత్తపల్లి 5.0 మి.మీ, లింగాల, ఉప్పునుంతల 4.0 మి.మీ, తూడుకూర్తి, సిర్సనగండ్ల 3.0 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయ్యాయి.
తెలంగాణ
జిల్లాలో మోస్తారు వర్షపాతం నమోదు..!


