WNP: జేఎన్‌టీయూ అనుబంధ కళాశాలల్లో ఈ నెల 21న వనపర్తి కళాశాలల్లో మిగిలిపోయిన బీటెక్ సీట్ల భర్తీ చేయనున్నారు. నేటి నుంచి స్పాట్ ప్రవేశాలకు కౌన్సిలింగ్ ఉంటుందని వర్సిటీ ప్రవేశాల విభాగం డైరెక్టర్ డా. బాలునాయక్ వెల్లడించారు. క్యాంపస్ కళాశాలతో పాటు సుల్తాన్‌పూర్, జగిత్యాల కళాశాలల్లో మిగిలిన 36 సీట్లకు కౌన్సిలింగ్ ఉంటుందన్నారు.
తెలంగాణ
నేటి నుంచి స్పాట్ ప్రవేశాలు!


