హైదరాబాద్: 28°C
తెలంగాణ

​యూరియా యాప్‌తో రైతులకు తిప్పలు..!

MDK: వెల్దుర్తిలో కొత్త యాప్ ద్వారా యూరియా బుకింగ్‌లో సాంకేతిక సమస్యలు వస్తుండటంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆఫీస్ చుట్టూ తిరిగినా యాప్ తెరుచుకోక అగచాట్లు తప్పడం లేదని వాపోయారు. ఒకవేళ బుకింగ్ పూర్తయినా కేంద్రాల్లో యూరియా నిల్వలు లేకపోవడంతో నిరాశే మిగులుతోంది. అధికారులు తక్షణమే స్పందించి సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు