PLD: గంజాయి వాడుతున్నట్లు సమాచారం ఉంటే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని నరసరావుపేట DSP హనుమంతరావు సూచించారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని అన్నారు. పలుమార్లు సూచించినా హెల్మెట్ ధరించడం లేదన్నారు. జిల్లాలో రోజుకు 1, 2 రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని, ప్రాణ రక్షణ కోసం ప్రతి ఒక్కరూ హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: హెల్మెట్ ధరించండి: DSP


