MBNR: జడ్చర్ల పట్టణంలోని సూపర్ ఫంక్షన్ హాల్‌లో మధ్యాహ్నం 1 గంటకు నీరడి శివకుమార్ తండ్రి దుర్గయ్య దశదిన కర్మ కార్యక్రమంలో మాజీ మంత్రి డా. సి. లక్ష్మారెడ్డి పాల్గొంటారు. అనంతరం పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరుకావాలని బీఆర్‌ఎస్ నాయకులు కోరారు.
తెలంగాణ
నేడు జడ్చర్లలో లక్ష్మారెడ్డి పర్యటన


