హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఈ నెల 20లోగా ధరఖాస్తు చేసుకోవాలి: డీఈవో

ASR: జాతీయ హాకీ క్రీడాకారుడు ధ్యాన్‌చంద్ జయంతి సందర్భంగా జిల్లా స్థాయి స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ అవార్డులకు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా విద్యాశాఖ అధికారి భానుమూర్తిరాజు తెలిపారు. ఈనెల 20లోగా దరఖాస్తులను పాడేరులోని ఫిజికల్ డైరెక్టర్ పాంగి సూరిబాబుకు అందజేయాలని సూచించారు. జిల్లాలోని అన్ని యాజమాన్యాల పాఠశాలలు ఈ అవార్డులకు దరఖాస్తు చేసుకోవచ్చని చెప్పారు.