BHPL: బాలికపై లైంగిక దాడికి పాల్పడిన కేసులో ఎలగొండ నవీన్‌కు 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష, రూ. వెయ్యి జరిమానా విధిస్తూ భూపాలపల్లి జిల్లా ప్రధాన న్యాయమూర్తి జె. జీవన్‌కుమార్ నిన్న తీర్పు ఇచ్చారు. 2021లో ప్రేమ,పెళ్లి పేరుతో బాలికను నమ్మించి తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడినట్లు కేసు నమోదైంది.పోలీసుల దర్యాప్తు, సాక్ష్యాధారాలను పరిశీలించి శిక్ష విధించింది.
తెలంగాణ
బాలికపై లైంగిక దాడి.. నిందితుడికి 20 ఏళ్ల జైలు


