హైదరాబాద్: 28°C
తెలంగాణ

అధిక జ్వరంతో ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి దూరం

MBNR: అధిక జ్వరం కారణంగా ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి నేటి కార్యక్రమాలకు హాజరు కాలేకపోతున్నట్లు తెలిపారు. తన ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా సమావేశాలకు రాలేకపోతున్నానని, గ్రామాల సాధారణ సభలు యథావిధిగా కొనసాగించాలని సూచించారు. ప్రత్యేక అధికారుల పర్యవేక్షణలో సమావేశాలు నిర్వహించాలని ఆదేశించారు.