హైదరాబాద్: 28°C
తెలంగాణ

HYDలో సంస్కృతానికి డిజిటల్ బాట

హైదరాబాద్‌లోని ఉస్మానియా యూనివర్సిటీకి ఐఐటీ బాంబే నుంచి రూ.70 లక్షల ప్రాజెక్టు లభించింది. ఓయూ విద్యా మల్టీమీడియా పరిశోధనా కేంద్రం ఆధ్వర్యంలో డిజిటల్ సంస్కృత పాఠాల రూపకల్పన చేపట్టనుంది. ఆధునిక సాంకేతికతతో సంస్కృత అభ్యాసాన్ని మరింత ఆసక్తికరంగా, సులభంగా అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యంగా ప్రాజెక్టును అమలు చేయనుంది.