AKP : నర్సీపట్నం వెనుకబడిన తరగతుల బాలుర కాలేజీ వసతిగృహం నూతన ప్రాంగణంలోకి మార్చారు. అయితే వసతి గృహంలో ఉన్న సదుపాయాలు సరిపోవడం లేదని కాలేజీ విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. వాష్ రూమ్స్ అందుబాటులో లేక కాలేజీలకు ఆలస్యంగా వెళ్తున్నామని పేర్కొన్నారు. కొన్నిసార్లు నాణ్యమైన ఆహారాన్ని అందించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: బీసీ కాలేజీ వసతి గృహ విద్యార్థుల ఆవేదన


