SRPT: సూర్యాపేటలోని జనగాం రోడ్డు మార్గంలో నైట్ పలు ప్రాంతాల నుంచి మట్టి మాఫియా కార్యకలాపాలు విచ్చలవిడిగా సాగుతున్నట్లు సమాచారం వెలుగులోకి వచ్చింది. సంబంధిత శాఖల అధికారులు స్పందించి, తక్షణమే క్షేత్రస్థాయిలో విచారణ జరిపి అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయాలని స్థానిక ప్రజానీకం డిమాండ్ చేస్తున్నారు.
తెలంగాణ
జిల్లాలో జోరుగా అక్రమంగా మట్టి తవ్వకాలు


