హైదరాబాద్: 28°C
తెలంగాణ

విలీనాన్ని వ్యతిరేకిస్తూ వడ్డేపల్లిలో ధర్నా..!

GDWL: పాలిటెక్నిక్ కాలేజీలను యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీలో విలీనం చేయాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ వడ్డేపల్లి పాలిటెక్నిక్ కళాశాలలో ప్రిన్సిపాల్ సునీల్ కుమార్ ఆధ్వర్యంలో మంగళవారం అధ్యాపకులు నిరసన చేపట్టారు. పాలిటెక్నిక్ విద్యా వ్యవస్థను ఎప్పటిలాగే సాంకేతిక విద్యా శాఖ పరిధిలోనే కొనసాగించాలని డిమాండ్ చేశారు.