గుంటూరు మిర్చి యార్డుకు మంగళవారం ఏసీ సరకు 35 వేల బస్తాలు అమ్మకానికి వచ్చాయి. సీడు రకాల మిర్చి ధరలు కిలో రూ.160 నుంచి రూ.380 వరకు పలికాయి. తేజా బెస్ట్ రూ. 170-230, 355 భేడిగికి రూ.170-280, 2043కి రూ.180-380 ధర పలికాయి. నాటు 334 రకం రూ.180-275, సూపర్టెన్ రూ. 180-285, తాలు రకాలు రూ. 120-160 వరకు ధర పలికాయి.
ఆంధ్రప్రదేశ్
'ఘాటెక్కి’న గుంటూరు మిర్చి ధర..!


