హైదరాబాద్: 28°C
తెలంగాణ

విద్యుత్ షాక్‌తో వ్యక్తి మృతి

GDWL: మల్దకల్ మండల కేంద్రానికి చెందిన కుమ్మరి తిమ్మప్ప మంగళవారం ప్రమాదవశాత్తు కరెంట్ షాక్‌కు గురై ప్రాణాలు కోల్పోయారు. ఈ హఠాత్ పరిణామంతో మృతుని కుటుంబంలో తీవ్ర విషాద ఛాయలు అలముకున్నాయి. ప్రమాదానికి గల పూర్తి కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. తిమ్మప్ప మృతి పట్ల గ్రామస్థులు తీవ్ర దిగ్భ్రాంతి, సానుభూతి వ్యక్తం చేశారు.