హైదరాబాద్: 28°C
తెలంగాణ

భీమారం సర్పంచ్‌ తీరుపై విమర్శలు

MNCL: భీమారం సర్పంచ్‌ గ్రామంలో అందుబాటులో ఉండడం లేదని, భర్త పాలనలో జోక్యం చేసుకుంటున్నారని గ్రామస్తులు ఆరోపించారు. పంచాయతీ నిధుల మళ్లింపు, అక్రమ వసూళ్లపై విచారణ జరపాలని కోరారు. కార్యదర్శి కూడా గ్రామంలో అందుబాటులో ఉండడం లేదని విమర్శించారు. అధికారులు వెంటనే స్పందించి సమగ్ర విచారణ చేపట్టాలని డిమాండ్‌ చేశారు.