హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: జిల్లాలో మొసలి కలకలం..!

NRPT: జిల్లాలోని కృష్ణ మండల పరిధిలోని కృష్ణా నదిలో మొసలి సంచారం కలకలం రేపుతోంది. నది పరివాహక ప్రాంత ప్రజలు, రైతులు, మత్స్యకారులు ఆందోళన చెందుతున్నారు. నదిలోకి వెళ్లే సమయంలో అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరించారు. ప్రజలకు భద్రత కల్పించే చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.