PDPL : శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టులో బుధవారం ఉదయం 6 గంటలకు నీటిమట్టం 146.29 మీటర్లుగా నమోదైంది. పూర్తిస్థాయి నీటిమట్టం 148 మీటర్లు కాగా, ప్రస్తుతం 15.6050 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ప్రాజెక్టులోకి 4,947 క్యూసెక్కుల వరద ప్రవాహం వస్తుండగా, 275 క్యూసెక్కుల నీటిని హెచ్ఎండబ్ల్యూఎస్‌కు విడుదల చేస్తున్నారు.ప్రాజెక్టు గేట్లు మూసే ఉన్నట్లు అధికారులు తెలిపారు
తెలంగాణ
VIDEO: ఎల్లంపల్లి ప్రాజెక్టులో 15.60 TMCల నీరు


