హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఎద్దును ఢీకొని కారు బోల్తా.. ఒకరి మృతి

MHBD: గూడూరు మండలంలోని బొద్దుగొండకు చెందిన కుటుంబం కారులో మేడారం వెళ్తుండగా నర్సంపేట మండలం రాజుపేట వద్ద ఇవాళ ఉదయం ప్రమాదం జరిగింది. ఎదురుగా వచ్చిన ఎద్దును కారు ఢీకొనడంతో బోల్టు విరిగి వాహనం అదుపుతప్పి బోల్తాపడింది. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న ఒకరు మృతి చెందగా పలువురికి గాయాలయ్యాయి. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.