KNR: శంకరపట్నం మండలం తాడికల్ గ్రామంలోని శ్రీ వెంకటేశ్వర పురుషుల పొదుపు సంఘం ఆధ్వర్యంలో ఇటీవల మృతి చెందిన బత్తిని సాయిబాబా కుటుంబానికి రూ.86,250 ఆర్థిక సాయం అందించారు. సంఘం అధ్యక్షుడు నరహరి రాజిరెడ్డి, ఉపాధ్యక్షుడు బొమ్మదేని చంద్రమౌళి ఆధ్వర్యంలో సాయిబాబా భార్య శ్రీవాణికి రూ.80 వేల బీమా క్లెయిమ్‌తో పాటు రూ.6,250 పొదుపు, బోనస్ మొత్తాన్ని అందజేశారు.
తెలంగాణ
బీమా డబ్బులు అందజేత


