SKLM: ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణకు మంత్రి అచ్చెన్నాయుడు వెంటనే క్షమాపణ చెప్పాలని డీసీసీబీ మాజీ చైర్మన్ డోల జగన్ డిమాండ్ చేశారు. శ్రీకాకుళంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉత్తరాంధ్ర రాజకీయాల్లో సీనియర్ నాయకుడిగా ఉన్న బొత్స సత్యనారాయణను ‘దద్దమ్మ’ అంటూ అచ్చెన్నాయుడు సంబోధించడం సరికాదని జగన్ అన్నారు.
ఆంధ్రప్రదేశ్
'బొత్స కు అచ్చెన్న నాయుడు క్షమాపణ చెప్పాలి'


