భూపాలపల్లి పట్టణంలో రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఛైర్మన్ బక్కి వెంకటయ్య బుధవారం జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం 11 గంటలకు ఐడీఓసీలో ఎస్సీ, ఎస్టీల సంక్షేమం, హక్కులు, ప్రభుత్వ పథకాల అమలుపై అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. అట్రాసిటీ కేసుల విచారణ, పరిష్కారం, ప్రభుత్వ శాఖల్లో రోస్టర్ పాయింట్ల అమలును పరిశీలించనున్నారు.
తెలంగాణ
నేడు జిల్లాలో ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఛైర్మన్ పర్యటన


