హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఆకునోనిపల్లిలో ఇందిరమ్మ ఇంటికి భూమి పూజ

WNP: పానగల్ మండలం దావుదఖాన్‌పల్లి పంచాయతీ పరిధిలోని ఆకునోనిపల్లిలో ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి భూమి పూజ చేశారు. సర్పంచ్ మూడవత్ స్వప్న, మాజీ జడ్పీటీసీ కేతేపల్లి రవి కలిసి పూజ నిర్వహించారు. పూరిగుడిసెలో ఉంటున్న జూటూరి రాములుకు ఇందిరమ్మ ఇంటి మంజూరు పత్రాన్ని అందజేశారు.