WGL: దుగొండి మండలంలోని రేబల్లె గ్రామానికి చెందిన CPM సీనియర్ నాయకుడు పేరబోయిన సాయిలు(77) అనారోగ్యంతో మంగళవారం మృతి చెందాడు.1969 నుంచి CPM పార్టీలో క్రీయాశీల కార్యకర్తగా,నాయకుడిగా సాయిలు పనిచేస్తున్నాడు. భూస్వాములు దౌర్జన్యాలకు వ్యతిరేకంగా ఉద్యమించి పేదలకు న్యాయం చేశాడని ప్రజలు గుర్తు చేసుకుంటున్నారు. జిల్లా సీపీఎం నాయకులు మృతదేహం వద్ద నివాళులర్పించారు.
తెలంగాణ
సీపీఎం సీనియర్ నాయకుడి మృతి


