హైదరాబాద్: 28°C
తెలంగాణ

'లోక్ అదాలత్‌ను వినియోగించుకోండి'

SRD: జిల్లా కోర్టులో పోలీసు అధికారులతో నిర్వహించిన సమన్వయ సమావేశంలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి భవాని చంద్ర మాట్లాడారు. సెప్టెంబర్ 12న చేపట్టే లోక్ అదాలత్‌ను ప్రతీ ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. చెక్ బౌన్స్, కుటుంబ, సివిల్ కేసులు, మోటార్ వాహన ప్రమాద పరిహార కేసులను వీలైనంత ఎక్కువ సంఖ్యలో రాజీమార్గంలో పరిష్కరించేలా చూడాలన్నారు.