SDPT: జిల్లాలోని నిరుద్యోగ యువతీ యువకులకు విదేశాల్లో ఉద్యోగ అవకాశాల కల్పన (TOMCOM), పలు ప్రైవేటు సంస్థల్లో ఉపాధి అవకాశాల కోసం ఈనెల 20న జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి కల్పన అధికారిణి డా.ప్రియాంక తెలిపారు. ఇర్కోడ్ గ్రామంలోని ప్రభుత్వ ITI కళాశాలలో (డబుల్ బెడ్రూమ్ ఇళ్ల దగ్గర) ఉదయం 10 గంటల నుంచి మ.2 గంటల వరకు ఈ కార్యక్రమం జరుగుతుందన్నారు.
తెలంగాణ
రేపు జిల్లాలో జాబ్ మేళా..!


