హైదరాబాద్: 28°C
తెలంగాణ

నిజాం సాగర్ ప్రాజెక్టు నీటి వివరాలు

KMR: నిజాంసాగర్ ప్రాజెక్టులో నీటిమట్టం 1400.84 అడుగులుగా ఉంది. బుధవారం ఉదయం ప్రాజెక్టులో 12.284 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు ప్రాజెక్టు ఏఈఈ సాకేత్ తెలిపారు. ప్రస్తుతం 200 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో రాగా, ఆవిరి రూపంలో 200 క్యూసెక్కుల నీరు నష్టం నమోదైంది. గతేడాది ఇదే సమయానికి 15.433 టీఎంసీల నిల్వ ఉండగా, ప్రస్తుతం 3.149 టీఎంసీలు తక్కువగా ఉంది.