KRNL: ఎమ్మిగనూరు మున్సిపల్ ఎన్నికల్లో ఎస్సీ, ఎస్టీలకు రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారం స్థానాలు కేటాయించాలని డా.బి.ఆర్.అంబేద్కర్ భవన సాధన కమిటీ చైర్మన్ కదిరికోట ఆదెన్న కోరారు. మంగళవారం కమిషనర్ గంగిరెడ్డికి వినతిపత్రం అందించారు. 44 వార్డుల్లో ఎస్సీలకు 7, ఎస్టీలకు 3 కౌన్సిలర్ స్థానాలు కేటాయించాలని డిమాండ్ చేశారు.
ఆంధ్రప్రదేశ్
'ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు అమలు చేయాలి'


