SRD: జిల్లాలో అనుమతులు లేకుండా, బోర్డు నిబంధనలు పాటించకుండా నడిచే ప్రైవేట్ కళాశాలలపై చర్యలు తీసుకుంటామని జిల్లా ఇంటర్మీడియట్ అధికారి గోవిందరాం హెచ్చరించారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. జిల్లాలో నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న కళాశాలల సమాచారం ఉందన్నారు. ప్రతి కళాశాల ఇంటర్మీడియట్ బోర్డు నియమాలను తప్పక పాటించాలని ఆదేశించారు.
తెలంగాణ
'నిబంధనలు మీరితే కాలేజీలపై చర్యలు'


