HNK: కాజీపేట మండలం మడికొండ ఔటర్ రింగ్ రోడ్డు సమీపంలో ఆటో అదుపుతప్పి బోల్తాపడిన ఘటనలో పాస్టర్ నలిమెల ప్రభాకర్ మృతి చెందారు. సోమిడి నుంచి వస్తుండగా మామిడితోట వద్ద ఆటో సర్వీస్ రోడ్డు లోయలోకి దూసుకెళ్లింది. తీవ్రంగా గాయపడిన ప్రభాకర్‌ను ఎంజీఎం ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందారు. కేసు నమోదు చేసినట్లు సీఐ కిషన్ తెలిపారు.
తెలంగాణ
ఆటో బోల్తా పడి పాస్టర్ మృతి


