హైదరాబాద్: 28°C
క్రీడలు

టెస్టు క్రికెట్టే నా అంతిమ లక్ష్యం: పడిక్కల్

టెస్టు క్రికెట్‌కు ఎప్పుడూ మొదటి ప్రాధాన్యం ఇస్తానని యువ బ్యాటర్ దేవదత్ పడిక్కల్ తెలిపాడు. వైట్ బాల్ నుంచి రెడ్‌బాల్ క్రికెట్‌కు మారడం సవాల్‌తో కూడుకున్నదని, టెక్నిక్స్‌తో పాటు మానసిక దృక్పథంలోనూ మార్పులు అవసరమని చెప్పాడు. మారుతున్న శైలికి త్వరగా అలవాటు పడేలా తన ఆటను మెరుగుపరుచుకున్నట్లు చెప్పాడు.