హైదరాబాద్: 28°C
క్రీడలు

IND vs PAK.. తాడోపేడో

హాకీ ప్రపంచకప్‌లో ఇవాళ చిరకాల ప్రత్యర్థి పాక్‌తో భారత్ తలపడనుంది. నెక్ట్స్ రౌండ్‌కు వెళ్లాలంటే రెండు జట్లకు ఇది డూ ఆర్ డై మ్యాచ్. ఒకవేళ డ్రా అయినా భారత్ క్వాలిఫై అవుతుంది. దీంతో ఈ మ్యాచ్‌పై ఉత్కంఠ నెలకొంది. 6.30PMకు స్టార్ట్ కానున్న ఈ పోరును స్టార్ స్పోర్ట్స్ ఛానల్స్‌లో లైవ్ చూడొచ్చు.