హైదరాబాద్: 28°C
తెలంగాణ

ZPHSలో కంప్యూటర్లు ప్రారంభం.!

WNP: పెబ్బేరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో కొత్తగా ఏర్పాటు చేసిన కంప్యూటర్లను ప్రిన్సిపల్ గుండ్రతి నర్సింహగౌడ్ ప్రారంభించారు. కంప్యూటర్ ల్యాబ్‌తో విద్యార్థులకు డిజిటల్ విద్య అందుతుందని తెలిపారు. ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలను సద్వినియోగం చేసుకుని సాంకేతిక పరిజ్ఞానంలో రాణించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు పాల్గొన్నారు.