హైదరాబాద్: 28°C
తెలంగాణ

జిల్లా మార్కెటింగ్ అధికారిగా కె. నాగరాజు

WGL: జిల్లా మార్కెటింగ్ శాఖ అధికారిగా కె. నాగరాజు మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ DMHOగా విధులు నిర్వహించిన సురేఖ గత శనివారం రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో ఏర్పడిన ఖాళీ స్థానంలో మెదక్ జిల్లా DMHOగా పనిచేస్తున్న కె. నాగరాజును ప్రభుత్వం సాధారణ బదిలీల్లో భాగంగా వరంగల్‌కు నియమించింది.