JN: బచ్చన్నపేట మండల కేంద్రంలోని సబ్‌స్టేషన్ ప్రహరీని ఆనుకుని ఉన్న వ్యవసాయ భూమిలో నిన్న గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. మృతుడి వయసు సుమారు 30-35 ఏళ్లు ఉంటుందని, జీన్స్ ప్యాంట్, బ్రౌన్ రంగు షర్ట్ ధరించి ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఆచూకీ తెలిసిన వారు 8712685205కు లేదా ఎస్సై శ్రీకాంత్‌ను సంప్రదించాలని కోరారు.
తెలంగాణ
బచ్చన్నపేటలో గుర్తుతెలియని మృతదేహం


