MBNR: కార్పొరేషన్ పరిధిలోని 16వ డివిజన్‌లో నిర్మాణంలో ఉన్న ముదిరాజ్ భవన నిర్మాణాన్ని పూర్తి చేయాలని ముదిరాజ్ సంఘం నాయకులు ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస రెడ్డికి వినతి పత్రం సమర్పించారు. భవన నిర్మాణం పూర్తి చేసేందుకు అవసరమైన సహాయ సహకారాలు అందిస్తానని ఎమ్మెల్యే తెలియజేశారు. కార్యక్రమంలో నాయకులు అబ్దుల్ హక్, శరత్ చంద్ర పాల్గొన్నారు.
తెలంగాణ
'ముదిరాజ్ భవన నిర్మాణం పూర్తి చేయండి'


