JN: పాలకుర్తి మండలం శాతాపురంలో విద్యుత్ ప్రమాదాల నివారణపై విద్యుత్ శాఖ అధికారులు మంగళవారం అవగాహన కల్పించారు. విద్యుత్ శాఖ జిల్లా నోడల్ అధికారి శ్రీకాంత్ మాట్లాడుతూ.. స్వీయ జాగ్రత్తలు తీసుకోకుంటే ప్రమాదాలకు ఆస్కారం అవుతాయని అన్నారు. ఇనుప తీగలు, స్థంబాలు, వస్తువులు ఉన్న చోట తడి బట్టలు ఆరవేయొద్దని సూచించారు. ప్రమాదాల నివారణ ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు.
తెలంగాణ
విద్యుత్ ప్రమాదాలపై అవగాహన


