BHNG: యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి జన్మనక్షత్రమైన స్వాతి నక్షత్రం సందర్భంగా నిర్వహించిన గిరిప్రదక్షిణకు భక్తులు భారీగా తరలివచ్చారు. కొండ కింద వాహనాలు భారీగా నిలిచిపోయి ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. పోలీసులు ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు. గిరిప్రదక్షిణ చేసే భక్తులకు ఎక్కడా ఇబ్బంది కలగకుండా తాగునీరు, ఇతర సౌకర్యాలు కల్పించినట్లు ఆలయ అధికారులు వెల్లడించారు.
తెలంగాణ
VIDEO: యాదాద్రిలో భారీగా వాహనాల రద్దీ.!


