హైదరాబాద్: 28°C
తెలంగాణ

నేడు జిల్లాలో ఎంపీ రామసహాయం పర్యటన

ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాంరెడ్డి నేడు జిల్లాలో పర్యటిస్తారని కాంగ్రెస్ నాయకులు తెలిపారు. ముందుగా ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1:30 గంటల వరకు జిల్లాలో పలు ప్రైవేట్ కార్యక్రమాలకు హాజరవుతారు. మధ్యాహ్నం 3 గంటలకు కలెక్టరేట్లో జరిగే దిశా కమిటీ సమావేశంలో పాల్గొంటారు. సాయంత్రం 6 గంటలకు SR&BGNR కళాశాల మైదానంలో ఓపెన్ జిమ్ ప్రారంభిస్తారు.