NZB: కొప్పర్గ గ్రామంలోని ఓ ఇంట్లో మంగళవారం రాత్రి పేకాట ఆడుతున్నారన్న సమాచారంతో పోలీసులు దాడి చేశారు. పేకాట ఆడుతున్న 13 మందిని అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి రూ. 44,330 నగదు, 10 సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు చేపట్టినట్లు ఎస్సై రాజశేఖర్ తెలిపారు.
తెలంగాణ
పేకాట స్థావరంపై దాడి.. 13 మంది అరెస్ట్


