హైదరాబాద్: 28°C
తెలంగాణ

ప్రభుత్వం రైతులను మోసం చేసింది: మాజీ ఎమ్మెల్యే

NLG: రైతులకు మెరుగైన విద్యుత్ అందిస్తామని అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ రైతులను మోసం చేసిందని మాజీ ఎమ్మెల్యే లింగయ్య ఆరోపించారు. మంగళవారం నార్కెట్‌పల్లి పట్టణంలోని విద్యుత్ సబ్‌స్టేషన్‌ను చిరుమర్తి లింగయ్య తనిఖీ చేసి, లాగ్‌బుక్‌ను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలమైందని ఆయన ఆరోపించారు.